ఉత్తర్ప్రదేశ్లో ఓ మహిళ అత్యాచారానికి గురైంది. షాజహాన్పుర్ జిల్లాకు చెందిన మహిళ(35)పై 50ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని ఎస్పీ సంజీవ్ బాజ్పాయ్ తెలిపారు.
ఆమె భర్త దిల్లీలో పనిచెేస్తుంటాడని పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఆ మహిళ ఒక్కరే ఉన్నారని చెప్పారు.