కరోనా పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. వరుస సమీక్షలు జరుపుతున్నారు. తాజాగా.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంభాషించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఝార్ఖండ్ ముఖ్యమంత్రులతో సహా.. పుదుచ్చేరి, జమ్ము& కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లతో అధికారులు తెలిపారు.