Top Entrance Exams 2024 Applications Schedule in India :దేశంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అడ్మిషన్లు పొందాలని ప్రతి విద్యార్థి ముందస్తు ప్రణాళికతో ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతుంటారు. ఈ క్రమంలోనే.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA), ఇతర సంస్థలు జాతీయ స్థాయిలో 2024లో నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేశాయి. ఆ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ స్టోరీలో తెలుసుకుందాం.
NTA Entrance Exams List 2024 :ఇంజినీరింగ్(Engineering), మెడిసిన్, లా, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, అగ్రికల్చర్ మొదలైన రంగాలలో జాతీయ స్థాయిలో NTA ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వీటితో పాటు CUET UG, CUET PG అనే ప్రవేశ పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తోంది. అయితే 2024లో నిర్వహించే ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను ఓసారి పరిశీలిద్దాం..
CUET UG 2024 :కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET UG)ను ఇంతకు ముందు సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ (CUCET) అని పిలిచేవారు. ఇది దాదాపు 45 సెంట్రల్ యూనివర్సిటీలలో వివిధ అండర్ గ్రాడ్యుయేట్, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేషన్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల కోసం NTA నిర్వహించే ఆల్ ఇండియా టెస్ట్.
CUET PG 2024 :CUET PG దేశవ్యాప్తంగా పాల్గొనే అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో PG కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించబడుతుంది.
పరీక్ష పేరు | అప్లికేషన్ ప్రారంభం | అప్లికేషన్ ముగింపు |
CUET UG | ఫిబ్రవరి | మార్చి, 2024 |
CUET PG | మార్చి | ఏప్రిల్, 2024 |
దేశంలో 2024లో నిర్వహించే వివిధ సాధారణ ప్రవేశ ప్రవేశ పరీక్షల ప్రారంభ, ముగింపు తేదీల షెడ్యూల్ :
ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు 2024 (Engineering Entrance Exams 2024):
పరీక్ష పేరు | అప్లికేషన్ ప్రారంభం | అప్లికేషన్ ముగింపు |
JEE మెయిన్ | డిసెంబర్ | జనవరి, 2024 |
JEE అడ్వాన్స్‌డ్ | 28 ఏప్రిల్ (తాత్కాలిక) | 5 మే 2024 (తాత్కాలిక) |
VITEEE | నవంబర్ | ఏప్రిల్, 2024 |
BITSAT | జనవరి, 2024 | ఏప్రిల్, 2024 |
SRMJEEE | నవంబర్ | జూన్, 2024 |
UPESEAT | నవంబర్ | ఏప్రిల్, 2024 |
VITMEE | జనవరి, 2024 | ఏప్రిల్, 2024 |
పెస్సాట్ | అక్టోబర్ | మే, 2024 |
మణిపాల్ MET | అక్టోబర్ | ఏప్రిల్, 2024 |
BVP CET | జనవరి | జూన్, 2024 |
SAAT | ఫిబ్రవరి | ఏప్రిల్ 2024 |
KIITEE | డిసెంబర్ | మే 2024 |
AEEE | నవంబర్ | ఏప్రిల్ 2024 |
IISER | ఏప్రిల్ | మే 2024 |
ISI | మార్చి | ఏప్రిల్ 2024 |
IISC | మార్చి | మే 2024 |
IIST | మే | జూన్ 2024 |
CUSAT CAT | జనవరి | మార్చి 2024 |
CIPET JEE | ఫిబ్రవరి | మే 2024 |
IMU CET | ఏప్రిల్ | మే 2024 |
AP EAMCET | మార్చి | ఏప్రిల్ 2024 |
AP PGECET | మార్చి | ఏప్రిల్ 2024 |
AP ECET | మార్చి | ఏప్రిల్ 2024 |
KEAM | మార్చి | ఏప్రిల్ 2024 |
KCET | మార్చి | ఏప్రిల్ 2024 |
MH CET | మార్చి | ఏప్రిల్ 2024 |
OJEE | ఫిబ్రవరి | మార్చి 2024 |
CENTAC | మే | జూన్ 2024 |
PTU పరీక్ష | మే | జూన్ 2024 |
REAP | మే | జూన్ 2024 |
TS EAMCET | మార్చి | ఏప్రిల్ 2024 |
TS PGECET | మార్చి | ఏప్రిల్ 2024 |
TS ECET | మార్చి | మే 2024 |
WBJEE | డిసెంబర్ | జనవరి 2024 |
IITలో ఇక ఆ మిడ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండవ్.. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు కీలక నిర్ణయం