తెలంగాణ

telangana

18వేల అడుగుల ఎత్తులో ఐటీబీపీ జవాన్ల యోగా

By

Published : Jun 21, 2021, 9:00 AM IST

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇండో-టిబెటన్​ సరిహద్దు దళాలు 18 వేల అడుగుల ఎత్తులో యోగా చేశాయి. తీవ్రమైన చలిని లెక్క చేయకుండా జవాన్లు యోగాసనాలు వేశారు.

yoga day
యోగా డే

యోగా చేస్తున్న భద్రతా దళాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భద్రతా బలగాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది గల్వాన్, లద్దాఖ్​ వద్ద 18 వేల అడుగుల ఎత్తులో ఆసనాలు వేశారు. ఎముకలు కొరికే చలినీ లెక్క చేయలేదు.

యోగా చేస్తూ..
18వేల అడుగుల ఎత్తులో ఆసనాలు
జవాన్ల యోగాసనాలు
మంచుకొండల్లో యోగా ప్రదర్శన
యోగాసనంలో నిమగ్నమై
యోగా చేస్తున్న భద్రతా దళాలు

మరికొంత మంది లద్దాఖ్ సరిహద్దు 15వేల అడుగుల ఎత్తులో వద్ద యోగా చేశారు.

యోగా చేస్తున్న భద్రతా దళాలు
పాంగాంగ్ సో నది వద్ద యోగా చేస్తున్న సైన్యం
పాంగాంగ్ సో నది వద్ద యోగా

ఇంకొంత మంది లద్దాఖ్​లోని పాంగాంగ్ సో నది వద్ద యోగాసనాలు వేశారు. జమ్ముకశ్మీర్​లో సీఆర్పీఎఫ్​ అధికారులు యోగా చేశారు.

నది వద్ద యోగాసనాలు

గుర్రాలపై యోగా..

గుర్రాలపై సైనికుల యోగా
అరుణాచల్ ప్రదేశ్​ సరిహద్దులో

అరుణాచల్​ ప్రదేశ్ లోహిత్​పుర్​​లోని పశు శిక్షణా కేంద్రం వద్ద ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసులు.. గుర్రాలపై యోగా చేశారు.

ఇదీ చదవండి:విపత్తువేళ అభయ యోగా- జనారోగ్యానికి మార్గం

ABOUT THE AUTHOR

...view details