తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెరోల్​పై డేరా బాబా విడుదల - డేరా బాబా విడుదల

ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడినందకు గానూ 20 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా పెరోల్​పై విడుదలయ్యారు. జబ్బున పడ్డ తన తల్లిని చూడడానికి జైలు అధికారులు అతన్ని విడుదల చేశారు.

dera-sacha-sauda-chief
డేరా బాబా

By

Published : May 21, 2021, 4:09 PM IST

డేరా సచ్ఛా సౌదా చీఫ్​ గుర్మీత్​ రామ్​ రహీం సింగ్​ అలియాస్​ డేరా బాబా పెరోల్​పై విడుదలయ్యారు. జబ్బున పడ్డ తన తల్లిని చూడడానికి జైలు అధికారులు అతన్ని విడుదల చేశారు.

డేరా బాబా

తన మహిళా అనుచరులపై అత్యాచారం చేసినందుకు గాను డేరా బాబాకు న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

ఇదీ చదవండి:ముందు మీరేం చేశారో చెప్పండి: ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్

ABOUT THE AUTHOR

...view details