పది, పన్నెండో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన ప్రైవేటు అభ్యర్థులు తమ మార్కులు పెంచుకునేందుకు వీలు కల్పించింది సీబీఎస్ఈ. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ను జారీ చేసింది. దీని ప్రకారం.. కంపార్ట్మెంట్/ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష కోసం పది, పన్నెండో తరగతి ప్రైవేట్ విద్యార్థుల పరీక్షలు ఆగస్టు 25 నుంచి జరగనున్నాయి.
సీబీఎస్ఈ.. పరీక్షల తేదీలొచ్చేశాయ్ - సీబీఎస్ఈ పరీక్షలు ఎప్పుడు
10,12వ తరగతి విద్యార్థుల మార్కుల ఇంప్రూవ్మెంట్కు సంబంధించి సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ అభ్యర్థులకు ఈ నెల 25 నుంచి పరీక్షలు నిర్వహించనుంది.
సీబీఎస్ఈ
ఇక రెగ్యులర్ విద్యార్థులకు సంబంధించి జాబితా(ఎల్ఓసీ) ఆన్లైన్లో సమర్పించే తేదీని విడుదల చేసింది. ఇవి సైతం ఈ నెల 25నుంచి మొదలు కానున్నాయి.
ఇవీ చదవండి: