ఈటీవీ భారత్ 'వైష్ణవ జన తో' గీతావిష్కరణపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. మహాత్ముడి 150వ జయంతి సందర్భంగా ఈటీవీ భారత్ చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు.
ఈటీవీ భారత్ "వైష్ణవ జన తో" గీతానికి ఉపరాష్ట్రపతి అభినందనలు - The video beautifully captures the diversity of the country. I applaud ETV Bharat and all the artists for this befitting and brilliant tribute to the Mahatma.
ఈటీవీ భారత్ "వైష్ణవ జన తో" గీతావిష్కరణపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. ఈటీవీ భారత్ చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు.
ఈటీవీ భారత్ "వైష్ణవ జన తో" గీతానికి ఉపరాష్ట్రపతి అభినందనలు
"మహాత్ముని 150వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళి అర్పిస్తూ.. ‘వైష్ణవ జన తో'’ వీడియోను రూపొందించిన ఈటీవీ భారత్‌కు అభినందనలు. దేశవ్యాప్తంగా కళాకారులు ఈ వీడియోలో తమ గాత్రాన్ని అందించడం ప్రశంసనీయం."
-వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి
Last Updated : Oct 2, 2019, 7:44 PM IST