తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రయాగ చేతికి' గిన్నిస్ - గిన్నిస్ రికార్డు

కుంభమేళా వేదికగా 8 గంటల్లో 15వేలమంది చేతి నమూనాలతో గీసిన చిత్రానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ప్రయాగ్​రాజ్ మేళా అథారిటీ గిన్నిస్ రికార్డు అందుకున్నాయి.

'ప్రయాగ చేతికి' గిన్నిస్

By

Published : Mar 2, 2019, 12:12 PM IST

Updated : Mar 2, 2019, 1:42 PM IST

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా పిలుస్తోన్న కుంభమేళా మరో రికార్డుకు వేదికైంది. గురువారం 500కు పైగా బస్సుల్ని ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించారు అధికారులు. నిన్న12 నుంచి 15వేల మంది చేతి నమూనాలతో గీసిన ఈ చిత్రం అతిపెద్ద చిత్రంగా చరిత్ర సృష్టించింది.

'ప్రయాగ చేతికి' గిన్నిస్

ఈ రికార్డు ఇప్పటివరకు దక్షిణ కొరియా పేరిట ఉంది. 8 గంటల్లో 4675 మంది చేతి నమూనాలతో దక్షిణ కొరియా రికార్డు నెలకొల్పింది. 12 నుంచి 15వేల మంది యువకుల చేతులతో చిత్రాన్ని గీసి దక్షిణ కొరియా రికార్డును తిరగరాశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ప్రయాగ్​రాజ్ మేళా అథారిటీ పేరిట ఈ రికార్డును అందజేసింది గిన్నిస్ సంస్థ.

Last Updated : Mar 2, 2019, 1:42 PM IST

ABOUT THE AUTHOR

...view details