క్షిపణి పరీక్షకు కర్నూలు వేదిక అయింది అందుకే... - మాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) మూడో తరం క్షిపణుల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ కర్నూల్లో ఈ క్షిపణులను విజయవంతంగా ప్రయోగించింది. భారత రక్షణ వ్యవస్థ బలోపేతానికి డీఆర్డీఓ చేపడుతున్న పరిశోధనలపై ఆ సంస్థ ఛైర్మన్ సతీష్రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
భారత అమ్ములపొదిలో... మూడో తరం క్షిపణులు
మూడో తరం క్షిపణులను అభివృద్ధి చేయడంలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అద్భుత విజయం సాధించింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లాలో 'మాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్' అనే మూడో తరం క్షపణులను విజయవంతంగా ప్రయోగించింది. తక్కువ దూరాల్లోని యుద్ధ ట్యాంకులను సమర్థంగా ధ్వంసం చేయగల ఈ క్షిపణుల అభివృద్ధి..., డీఆర్డీఓ తదుపరి పరిశోధనల గురించి ఆ సంస్థ ఛైర్మన్ సతీష్రెడ్డితో ఈటీవీ ముఖాముఖి.
Last Updated : Sep 30, 2019, 11:26 AM IST