తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఓఎన్​జీసీ​లో భారీ అగ్నిప్రమాదం- ముగ్గురు గల్లంతు - గుజరాత్​లో అగ్నిప్రమాదం

గుజరాత్​లోని హజీరా ఓఎన్​జీసీ ప్లాంట్​లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతైనట్లు తెలుస్తోంది.

ongc fire
ఓఎన్​జీసీ​లో భారీ అగ్నిప్రమాదం

By

Published : Sep 24, 2020, 8:48 AM IST

గుజరాత్​ సూరత్​లోని హజీరా ఓఎన్​జీసీ ప్లాంట్​లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాత్రి 3 గంటల ప్రాంతంలో మూడు వరుస పేలుళ్లు ఈ ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు గల్లంతైనట్లు తెలుస్తోంది.

ఓఎన్​జీసీ​లో భారీ అగ్నిప్రమాదం

అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గ్యాస్ వ్యవస్థను డీప్రైజరైజింగ్​ చేస్తు్ననట్లు అధికారులు వెల్లడించారు.

ఓఎన్​జీసీ​లో భారీ అగ్నిప్రమాదం

ABOUT THE AUTHOR

...view details