ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 4, 2020, 1:49 PM IST

Updated : May 4, 2020, 3:20 PM IST

ETV Bharat / videos

విశాఖలో మద్యం కోసం మహిళల బారులు!

రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మొదలయ్యాయి. మద్యం షాపుల ముందు మందుబాబులు బారులు తీరారు. విశాఖలో మద్యం కోసం మందుబాబులే కాదు మందుభామలు తరలివచ్చారు. క్యూలో నిలుచుని మద్యం కొనుగోలు చేశారు. సుమారు నెలన్నర తర్వాత తెరుచుకున్న మద్యం షాపుల ముందు సందడి వాతావరణం కనిపిస్తుంది. కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఉన్నాయి.
Last Updated : May 4, 2020, 3:20 PM IST

ABOUT THE AUTHOR

...view details