శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..సర్వభూపాల వాహనంపై ఊరేగింపు - శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహనంపై ఊరేగింపు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. ఇందులో భాగంగా స్వామివారిని సర్వభూపాల వాహనంపై ఊరేగించారు.