ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

laser show: వైఎస్సార్​ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభలో ప్రత్యేక ఆకర్షణగా లేజర్​షో - ysr telangana party updates

By

Published : Jul 8, 2021, 7:51 PM IST

హైదరాబాద్​ జేఆర్సీ కన్వెన్షన్​ హాల్లో నిర్వహించిన వైఎస్సార్​ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభ ఆర్భాటంగా జరిగింది. ఈ సభలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రదర్శించిన లేజర్​ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ జిల్లాలన్నింటినీ ప్రదర్శించారు. వైఎస్ రాజశేఖర్​రెడ్డిని... ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలను చూపించారు. అనంతరం షర్మిల పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ABOUT THE AUTHOR

...view details