అలిపిరి కాలినడక దారి మూసివేత.. కొనసాగుతున్న నిర్మాణ పనులు - construction works at alipiri
తిరుమల - అలిపిరి నడక మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. కాలినడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు జూన్ 1 నుంచి జులై 31వ తేదీ వరకు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది.