PRATHIDWANI కొత్త వేరియంట్‌తో పొంచి ఉన్న ముప్పెంత - రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
మహమ్మారి మళ్లీ వచ్చిందా.. కొవిడ్ కొత్త వేరియంట్ బీఎఫ్ 7 దేశంలో రేపిన కలకలం ఇది. స్కూలుకు వెళ్లే పిల్లలు, వారి తల్లిదండ్రులు, ఉద్యోగులు, వ్యాపారవర్గాలు, ఇలా ఒక్కరేమిటి. ప్రతిచోట ఇప్పుడొక తెలీయని భయం, ఆందోళన. కారణం.. కళ్ల ముందు లీలగా కదలాడుతున్న మొదటి 3 వేవ్‌ల పీడ కలలే. మరి ఈ కొత్త వేరియంట్‌తో పొంచి ఉన్న ముప్పెంత. కరోనా పీడ పోయిందిలే అనుకుని... సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్.. అనే ఎస్‌ఎంఎస్ సూత్రాన్నే పక్కన పెట్టేసిన జనం ముందు ఇప్పుడున్న మార్గమేంటి. ప్రభుత్వం, పౌరసమాజం వైపు నుంచి ఎలాంటి సన్నద్ధత అవసరం. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST