చిత్తూరు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన - TDP president chandrababu naidu
చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. పలు ప్రాంతాల్లో బాధితులను పరామర్శించారు. భారీ వర్షాలు కురుస్తాయని ముందే తెలిసినా.. ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. వరదలతో ప్రజలు ఇబ్బందిపడుతుంటే.. సీఎం గాలిలో తిరుగుతారా? అని నిలదీశారు.