నెల్లూరు జిల్లాలో నీలకంఠేశ్వరుని మహోత్సవాలు - కావలిలో శివరాత్రి మహోత్సవాలు
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నీలకంఠేశ్వరుని సేవలో భక్తులు తరిస్తున్నారు. నెల్లూరు నగరం, నాయుడుపేట, కావలి, గూడూరులోని అన్నీ శివాలయాల్లో పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు శైవాలాయాలకు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకొని శివ నామస్మరణ చేస్తున్నారు.
Last Updated : Feb 21, 2020, 1:43 PM IST