గుంటూరులో ఘనంగా శివరాత్రి మహోత్సవాలు
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండలో ఘనంగా శివరాత్రి పూజలు మొదలయ్యాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. త్రికోటేశ్వరుని తొలి పూజ దర్శనార్థం అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
Last Updated : Feb 21, 2020, 1:44 PM IST