వివేకా హత్యకేసులో 115వ రోజు సీబీఐ విచారణ జరిగింది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో జరిగిన విచారణకు వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి హాజరయ్యాడు. దస్తగిరిని ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు విచారించారు.
VIVEKA MURDER CASE: వివేకా హత్యకేసు.. 115వ రోజు సీబీఐ విచారణ - వివేకా హత్య
కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో వివేకా హత్యకేసులో 115వ రోజు సీబీఐ విచారణ జరిగింది. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అధికారులు విచారించారు.
వివేకా హత్యకేసు
పులివెందులలో వివేకా ఇంటిని మరోసారి సీబీఐ అధికారులు పరిశీలించారు. వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డితో మాట్లాడారు.
ఇదీ చదవండి:VIVEKA MURDER CASE: వివేకా హత్య కేసు.. దస్తగిరిని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం!