భార్యాభర్తలపై వైకాపా నాయకుల దాడి - భార్యాభర్తల పై వైకాపా నాయకులు దాడి చేసిన వార్తలు
కడప జిల్లా చింత కొమ్మదిన్న మండలానికి చెందిన భార్య భర్తలపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. ఘటనలో ఇద్దరికి గాయాలవగా బాధితులను రిమ్స్‌కు తరలించారు.
భార్యాభర్తల పై వైకాపా నాయకులు దాడి
కడప జిల్లా చింత కొమ్మదిన్న మండలానికి చెందిన భార్యాభర్తలపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలవగా బాధితులను చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. పొలంలో పనులు చేస్తుండగా వైకాపా నాయకులు దాడికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ నుంచి పోలీసులు ఇప్పటి వరకు ఫిర్యాదు తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.