ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతున్న వన్యప్రాణులు - కడప జిల్లాలో వన్యప్రాణులపై కుక్కల దాడి తాజా వార్తలు

కడప జిల్లాలోని అట్లూరు మండలం వలస పాలెంలో వన్య ప్రాణులకు రక్షణ కరువైంది. అడవిని ఆనుకొని గ్రామాలు, చెరువులు ఉండటం.. నీళ్లు తాగేందుకు వచ్చే వన్యప్రాణులు వీధి కుక్కల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నాయి.

Wild animals dead in a dog attack
కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతున్న వన్యప్రాణులు

By

Published : Nov 19, 2020, 10:48 AM IST

లంకమల అభయారణ్యం వన్య ప్రాణులకు నిలయం. కడప జిల్లాలోని అట్లూరు మండలం వలస పాలెం అడవిని ఆనుకొని ఉంటుంది. దీంతోపాటుగా చెరువులు కూడా ఉండటం.. అలసిపోయిన జంతువులు నీళ్లు తాగేందుకు ఇక్కడికి వస్తాయి. ఇలా వచ్చే జంతువులు వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతున్నాయి. రెండు రోజుల కిందట వీధి కుక్కలు దాడి చేయడంతో దుప్పి మృతి చెందగా.. తాజాగా మరో దుప్పి పిల్ల కుక్కల దాడిలో గాయపడి మరణించింది. ఎప్పటికప్పుడు వన్యప్రాణులు కుక్కల దాడిలో మృతి చెందటం.. అటు జంతు ప్రేమికులను ఇటు అటవీశాఖ అధికారులను కలచివేస్తోంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details