జిల్లాలోని పైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థల్లో ఫీజురాయితీ, విద్యాహక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని కడప జిల్లా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు.. కడపలో ఆందోళన చేశాయి. ఆర్జేడీ కార్యాలయం వద్ద రాయలసీమ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నేతలు ధర్నా చేశారు. ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్న...అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
''ఫీజులు బాదుతున్న స్కూళ్లపై చర్యలు తీసుకోరా?''
కడపలో విద్యార్థి సంఘాలు ధర్నా చేశాయి. జిల్లాలోని ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థల్లో ఫీజు రాయితీతో పాటు.. విద్యా హక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశాయి.
విద్యార్థి సంఘాల ధర్నా
Last Updated : Jul 3, 2019, 6:58 PM IST