కడప జిల్లా మైదుకూరులో పురపాలక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగింది. మైదుకూరులో వైకాపా కంటే తెదేపా ఒక వార్డు ఎక్కువ గెలుచుకుంది. తెదేపా 12, వైకాపా 11, ఒకచోట జనసేన విజయం సాధించింది.
మైదుకూరు మున్సిపాలిటీలో తెదేపా పైచేయి
కడప జిల్లా మైదుకూరులో.. తెదేపా, వైకాపా కంటే ఒక్క వార్డు ఎక్కువ గెలుచుకుంది.
మైదుకూరు మున్సిపాలిటీలో తెదేపా పైచేయి