రాబోయే 2024 సాధారణ ఎన్నికలలో జమ్మలమడుగులో తెదేపా జెండా ఎగరేయడమే ప్రధాన లక్ష్యమని తెదేపా నేత బీటెక్ రవి అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో మీడియాతో మాట్లాడిన ఆయన... తనను జమ్మలమడుగు తెదేపా ఇన్ఛార్జ్గా నియమించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలందరితో కలిసి పనిచేస్తూ... పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.
'2024 ఎన్నికల్లో తెదేపా జెండా ఎగరేయడమే లక్ష్యం' - news updates in kadapa district
2024 ఎన్నికల్లో జమ్మలమడుగులో తెదేపా జెండా ఎగరేయడమే తన ప్రధాన లక్ష్యమని కడప జిల్లా జమ్మలమడుగులో తెదేపా నేత బీటెక్ రవి చెప్పారు.
తెదేపా నేత బీటెక్ రవి