ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ మహిళా సెక్యూరిటీ గార్డుల పిర్యాదు మేరకు సెక్యూరిటీ అధికారిగా పని చేసిన సీఐ అర్జున్ నాయక్ పై కేసు నమోదు చేసిన్నట్లు ఆర్కేవ్యాలీ ఎస్ఐ కృష్ణ మూర్తి తెలిపారు. ట్రిపుల్ ఐటీలో పని చేస్తున్న స్రీ, పురుష సెక్యూరిటీ గార్డులను ఎస్ఓగా పనిచేస్తున్న సీఐ అర్జున్ నాయక్ వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఆర్కేవ్యాలీ ఎస్ఐ కృష్ణ మూర్తి తెలిపారు.
మహిళా సెక్యూరిటీ గార్డులకు వేధింపులు.. ఎస్ఓపై కేసు నమోదు - ఆర్కేవ్యాలీ ఎస్ఐ కృష్ణ మూర్తి వార్తలు
కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న మహిళా సెక్యూరిటీ గార్డులను వేధిస్తున్న అర్జున్ నాయక్‌పై కేసు నమోదు చేసినట్లు ఆర్కేవ్యాలీ ఎస్ఐ కృష్ణ మూర్తి తెలిపారు. సెక్యూరిటీ గార్డులను ఎస్ఓగా పనిచేస్తున్న సీఐ అర్జున్ నాయక్ వేధిస్తున్నాడని ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.
మహిళా సెక్యూరిటీ గార్డులను వేధిస్తున్న ఎస్ఒపై కేసు నమోదు