ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

17నుంచి నల్లమలలో నరసింహస్వామి జయంతి వేడుకలు - ysr kadapa

కడప జిల్లా కాశినాయన మండలం నల్లమల అటవీ ప్రాంతంలో ఈ నెల 17వ తేదీన నరసింహస్వామి జయంతి వేడుకలు జరుగనున్నాయి. తిరుపతికి చెందిన వేదపండితులు కార్యక్రమం నిర్వహించనున్నారు.

17న ప్రారంభం కానున్న నరసింహస్వామి జయంతి వేడుకలు

By

Published : May 13, 2019, 3:02 PM IST

Updated : May 13, 2019, 4:52 PM IST

17నుంచి నల్లమలలో నరసింహస్వామి జయంతి వేడుకలు

కడప జిల్లా కాశీనాయన మండలం దట్టమైన నల్లమల అడవి ప్రాంతంలో వెలసిన జ్యోతి క్షేత్రంలో ఈ నెల 17వ తేదీన నరసింహస్వామి జయంతి వేడుకలు జరుగనున్నాయి. తిరుపతికి చెందిన వేదపండితులు సుదర్శన హోమం, పంచామృత అభిషేకాలు, నరసింహస్వామి కళ్యాణం నిర్వహించినంతరం గ్రామోత్సవం చేయనున్నారు. ఈ వేడుకను తిలకించేందుకు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు హాజరు కానున్నారు.

Last Updated : May 13, 2019, 4:52 PM IST

ABOUT THE AUTHOR

...view details