రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. హైదరాబాద్‌లో హోం ఐసొలేషన్‌లో ఉంటూ ఆయన చికిత్స పొందుతున్నారు. తనకు కరోనా సోకినట్లు ట్విటర్లో వెల్లడించారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు కరోనా - corona to cm ramesh
రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు కరోనా సోకింది. ట్విటర్ వేదికగా సీఎం రమేశ్ ఈ విషయం వెల్లడించారు. హైదరాబాద్‌లో హోం ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు.
ఎంపీ సీఎం రమేశ్‌కు కరోనా