ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎంపీ అవినాశ్​రెడ్డి - inageration dovelopement in kadapa

కడప జిల్లా వేంపల్లి మండలం తలమడుగుపల్లిలో పలు అభివృద్ధి పనులను కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రారంభించారు. మినరల్ వాటర్ ప్లాంట్​ను ప్రారంభించిన అనంతరం 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తోన్న గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. బీసీ కాలనీలోని శివాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పులివెందుల ఓఎస్​డీ అనిల్ కుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

MP Avinash Reddy who started the development program
అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎంపీ అవినాశ్​రెడ్డి

By

Published : Feb 28, 2020, 11:25 PM IST

అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎంపీ అవినాశ్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details