కడప జిల్లా కమలాపురం మార్కెట్ యార్డు ఆవరణలో నూతనంగా నిర్మించనున్న శీతల గిడ్డంగి భవనానికి.. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి భూమిపూజ చేశారు. కమలాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా చేస్తానని హామీ ఇచ్చారు.
శీతల గిడ్డంగి భవనానికి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి భూమిపూజ - కమలాపురంలో శీతల గిడ్డంగి భవనానికి ఎమ్మెల్యే రవీంద్రనాద్ రెడ్డి భూమిపూజ తాజా వార్తలు
కడప జిల్లా కమలాపురం మార్కెట్ యార్డు ఆవరణలో.. నూతనంగా నిర్మించనున్న శీతల గిడ్డంగి భవనానికి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి భూమిపూజ చేశారు.
శీతల గిడ్డంగి భవనానికి ఎమ్మెల్యే రవీంద్రనాద్ రెడ్డి భూమిపూజ