కడప జిల్లాలో కరోనాతో పోరాడుతూ ఓ పాత్రికేయుడు ప్రాణాలు విడిచారు. తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో రెండు వారాల నుంచి చికిత్స పొందుతున్నారు. మంగళవారం రాత్రి మృతి చెందారు.
కరోనా బారిన పడి పాత్రికేయుడు మృతి - ఏపీలో కరోనా మరణాలు
కరోనా బారిన పడి కడప జిల్లాకు చెందిన ఓ పాత్రికేయుడు మృతి చెందారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
coronavirus