ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హిజ్రా దాతృత్వం.. పేదలకు సహాయం - corona cases in cadapa dst

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు తమ వంతు సాయం చేస్తున్నారు హిజ్రాలు. కడప జిల్లా రాయచోటికి చెందిన హిజ్రా అఖిలప్రియ.. 210 కుటుంబాలకు సరకులు పంపిణీ చేశారు.

hizra help to poor people in cadapa dst rayachoti
hizra help to poor people in cadapa dst rayachoti

By

Published : May 11, 2020, 4:45 PM IST

కరోనా కష్టాలతో అల్లాడిపోతున్న పేదలను ఆదుకునేందుకు హిజ్రాలు ముందుకు వస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాయచోటికి చెందిన హిజ్రా అఖిల ప్రియ... 210 నిరుపేద కుటుంబాలకు సరకులు పంచారు.

గాలివీడు మండలం గుండ్ల చెరువు, గరుగుపల్లి గ్రామాల్లోని 210 కుటుంబాలకు.. ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లి సరకులు అందించారు. స్థానిక ఎస్ఐ ఇనాయి తుల్లా, మహిళా పోలీసు జ్యోతి సహకరించారు.

ABOUT THE AUTHOR

...view details