కడప జిల్లా ప్రొద్దుటూరులో హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ భక్తులు పట్టణంలో ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు. గీతాశ్రమం నుంచి మొదలైన ఈ ర్యాలీ గాంధీరోడ్డు , బొల్లవరం, మైదుకూరు రోడ్డు మీదుగా అభయాంజనేస్వామి ఆలయం వరకు సాగింది. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రొద్దుటూరులో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు - jayanthi
కడప జిల్లా ప్రొద్దుటూరులో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ భక్తులు ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు
ప్రొద్దుటూరులో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు