కడప శివారులోని మద్యం కర్మాగారాన్ని డీఎస్పీ సూర్యనారాయణ సిబ్బందితో తనిఖీ చేశారు. మద్యం తయారవుతున్న విధానాన్ని పరిశీలించారు. ఇటీవల చాలా మంది శానిటైజెర్ తాగి చనిపోతున్న కారణంగా మద్యం కర్మాగారాన్ని తనిఖీ చేశారు. ఒక వేళ మద్యంలో శానిటై జర్ కలుపుతున్నారా అని పరిశీలించారు.
మద్యం కర్మాగారాన్ని తనిఖీ చేసిన డీఎస్పీ - మద్యం కర్మాగారాన్ని తనిఖీ చేసిన డిఎస్పీ
కడప శివారులోని మద్యం కర్మాగారాన్ని డీఎస్పీ సూర్యనారాయణ సిబ్బందితో తనిఖీ చేశారు. మద్యం తయారవుతున్న విధానాన్ని పరిశీలించారు.
మద్యం కర్మాగారాన్ని తనిఖీ చేసిన డిఎస్పీ
నిబంధనల ప్రకారం మద్యం తయారు చేయాలని నిర్వాహకులను సూచించారు.
ఇవీ చదవండి: రాజంపేటలో శానిటైజర్ విక్రయ దుకాణాలపై నిఘా