విధి నిర్వహణలో మృతి చెందిన హోంగార్డు కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని కడప జిల్లా ఎస్పీ అన్బు రాజన్ తెలిపారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న నలుగురు హోంగార్డులు మృతి చెందారు. ఈ మేరకు ఒక్కో కుటుంబానికి హోంగార్డ్ సంక్షేమ నిధి నుంచి ఎస్పీ 15 వేల రూపాయల చెక్కును అందజేశారు.
హోం గార్డ్ కుటుంబాలకు ఆర్థిక సహాయం - Distribution of checks to Home Guard familie
విధి నిర్వహణలో మృతి చెందిన హోంగార్డు కుటుంబాలను ఆదుకుంటామని... కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. మృతి చెందిన హోంగార్డు కుటుంబాలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందజేస్తామని ఎస్పీ చెప్పారు.
హోం గార్డ్ కుటుంబాలకు చెక్కుల పంపిణీ
హోంగార్డులకు పోలీసులతో పాటు సమానంగా రాయితీలు కల్పిస్తున్నామని తెలిపారు. మృతి చెందిన హోంగార్డు కుటుంబాలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందజేస్తామని ఎస్పీ చెప్పారు.
ఇదీ చదవండి: