ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా టీకా వేయించుకున్న ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా - ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తాాజా వార్తలు

ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా.. కడప రిమ్స్‌ ఆసుపత్రిలో కరోనా టీకా వేయించుకున్నారు. ప్రజలంతా కరోనా టీకా వేయించుకోవాలని.. టీకాతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.

deputy cm amjad basha gets vaccinated for covid-19 at kadapa rims hospital
కరోనా టీకా వేయించుకున్న ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా

By

Published : Mar 22, 2021, 8:05 PM IST

కరోనా టీకా వేయించుకున్న ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా

ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా.. కొవిడ్ టీకా తీసుకున్నారు. కడప రిమ్స్‌లో ఆయనకు కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారు. ముందుగా ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రత్యేక వైద్య బృందం అనంతరం వ్యాక్సిన్‌ వేశారు.

టీకా వేసిన తర్వాత అర గంట పాటు ప్రత్యేక గదిలో వైద్యులు పరిశీలించారు. వ్యాక్సిన్‌ వేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి టీకా తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details