ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మిగతా భూమిని అర్హులకే అప్పగించండి' - protest at rajampeta sub collector office

అర్హులకే భూములు అప్పగించాలంటూ.. కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టరు కార్యాలయం ఎదుట ఎస్సీలు ధర్నా చేపట్టారు. సీపీఎం నేతలు వారికి సంఘీభావం తెలిపారు. ఓబులవారి పల్లె మండలం ఐలరాజుపల్లికి చెందిన ఎస్సీలు ఆందోళనకు హాజరయ్యారు. సర్వే నెంబర్​ 1890/బి లో సుమారు ఐదెకరాలు ఉండగా... మూడున్నర ఎకరాల్లో ఎస్సీలే ఉన్నరన్నారు. మిగిలిన స్థలాన్నీ అర్హులైన ఎస్సీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

cpm and sc people protest at rajampeta sub collector office
'అర్హులైన ఎస్సీ లబ్దిదారులకే భూమిని ఇవ్వండి'

By

Published : Feb 3, 2020, 10:00 PM IST

'అర్హులైన ఎస్సీ లబ్దిదారులకే భూమిని ఇవ్వండి'

ఇదీ చదవండి :

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details