ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రత్యేక యంత్రంతో ఆర్టీసీ పరిసరాలు, బస్సుల్లో ద్రావకంతో పిచికారీ

కరోనా వ్యాప్తి దృష్ట్యా కడప ఆర్టీసీ గ్యారేజ్​ పరిసరాలు, బస్సుల్లో ప్రత్యేక యంత్రంతో సోడియం క్లోరైడ్ ద్రావణంతో పిచికారీ చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

apsrtc in cadapa
apsrtc in cadapa

By

Published : Jul 11, 2020, 11:44 AM IST

కడప జిల్లాలో కరోనా వ్యాప్తి‌ దృష్ట్యా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బస్టాండ్​ పరిసరాలు, బస్సుల్లో ప్రత్యేక యంత్రం ద్వారా హైపో క్లోరైడ్​ ద్రావణం పిచికారీ చేయిస్తున్నారు. బస్సులు సాయంత్రం రాగానే పిచికారీ అనంతరం గ్యారేజీలోకి పంపిస్తున్నారు. మరమ్మతుల అనంతరం మరోసారి పిచికారీ చేసిన తర్వాతే బస్సులు బయటకు తీస్తున్నారు. జిల్లాలోని అన్ని డిపోల్లో ఇదే విధానాన్ని అమలు పరుస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details