ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగస్టు 1న కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలేం వెళ్లనున్నారు. 4వ తేదీ వరకు జగన్ జెరూసలేంలోనే ఉండనున్నారు. ముఖ్యమంత్రి వెంట ఎస్ఎస్‌జీ ఎస్పీ సెంథిల్‌కుమార్, వ్యక్తిగత భద్రతాధికారి జోషి వెళ్లనున్నారు.
ఆగస్టు 1న సీఎం జగన్ జెరూసలేం పర్యటన
ఆగస్టు 1న సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలేం వెళ్లనున్నారు. 4వ తేదీ వరకు జెరూసలేంలోనే ఉండనున్నారు.
జెరూసలేం పర్యటనకు ముఖ్యమంత్రి జగన్