కరోనా వ్యాప్తి నేపథ్యంలో కడప జిల్లాలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. నిత్యావసరాల కోసం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రజలకు అనుమతినిచ్చారు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేశారు. ప్రజలు ఇళ్లకే పరిమతిమై లాక్డౌన్ నిబంధనలకు కట్టుబడి ఉన్నారు. అవసరమైతే తప్ప రోడ్లపైకి ఎవరూ రావటం లేదు. లాక్డౌన్ కారణంగా నిరాశ్రయులైన వలస కూలీలు, యాచకులకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆహాారాన్ని అందిస్తున్నారు.
ప్రశాంతంగా కొనసాగుతున్న లాక్డౌన్ - కడపలో ప్రశాంతంగా కొనసాగుతున్న లాక్డౌన్
కడప జిల్లాలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అవసరమైతే తప్ప ప్రజలెవరూ రోడ్లపైకి రావటం లేదు. నిత్యావసరాలకోసం వచ్చే ప్రజలను ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు.
ప్రశాంతంగా కొనసాగుతున్న లాక్డౌన్