రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న తరుణంలో కడప ఆర్టీసీ అధికారులు, డ్రైవర్లు అప్రమత్తం అయ్యారు. డ్రైవర్లు కూర్చుండే సీటు చుట్టూ ప్లాస్టిక్ కవర్తో రక్షణ కవచం ఏర్పాటు చేసుకున్నారు. బస్సులో ఎలాంటి వారు ప్రయాణిస్తారో తెలియదు. అందుకే ముందు జాగ్రత్తగా అన్ని బస్సుల్లో ఈ ఏర్పాటు చేశామని చెప్పారు.
కరోనా భయం: బస్సు డ్రైవర్ సీటు చుట్టు రక్షణ కవచం!
క్రమ క్రమంగా పెరుగుతున్న కరోనా పాజటివ్ కేసులకు ప్రజలు విలవిలలాడుతున్నారు. ప్రతి రోజు కొత్తగా నమోదవుతున్న కేసులతో ప్రజలు భయపడిపోతున్నారు. ఆర్టీసీ అధికారులు సైతం అప్రమత్తం అయ్యారు.
driver_kavacham