వివేకా హత్య కేసులో జగన్ కాలయాపన చేస్తున్నారు: బీటెక్ రవి - వివేకా హత్యపై అనుమానాలు
వైఎస్ వివేకా హత్య కేసును ఎప్పటిలోగా తేలుస్తారో... స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని.... ముఖ్యమంత్రి జగన్‌ను తెదేపా నేత బీటెక్ రవి డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 8 నెలలవుతున్నా... కేసును ఎందుకు తేల్చలేకపోతున్నారని ప్రశ్నించారు. జగన్ పాలనపై ఆయన సోదరి.. సునీతకే నమ్మకం లేదని విమర్శించారు. అందుకే ఆమె కూడా.. తమ మాదిరే... సీబీఐకి కేసు విచారణను అప్పగించాలని కోరుతున్నారని చెప్పారు. కేసులో అనుమానాలన్నీ పటాపంచలు కావాలంటే... సీబీఐ విచారణే దారని చెబుతున్న బీటెక్ రవితో ఈటీవీ భారత్ ముఖాముఖి..
btech-ravi-interview-about-viveka-murder-case