మైదుకూరు,బద్వేల్ నియోజకవర్గ రైతులకు తాగు,సాగునీటి ప్రయోజనం కలిగించాలంటూ..కడప జిల్లా మైదుకూరులో సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు.స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.బ్రహ్మంసాగర్ కు15టీఎంసీల నీటిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం,రాయలసీమ సబ్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు.తెలుగుగంగ ప్రధాన కాలువ ద్వారా త్వరగా నీటిని నింపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
బ్రహ్మంసాగర్‌కు 15 టీఎంసీలు కేటాయించాలి
తాగు, సాగునీటి కోసం బ్రహ్మంసాగర్‌ను15టీఎంసీల నీటితో నింపాలని మైదుకూరులో సీపీఎం నేతలు ఆందోళన చేశారు.
సీపీఎం