కడప జిల్లా ప్రొద్దుటూరులో తూనికలు కొలతలశాఖ తనిఖీ అధికారి శంకర్, మినరల్ వాటర్ ప్లాంటులపై తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమృత్‌నగర్‌లోని ఫణి కృష్ణ మినరల్ వాటర్ ప్లాంటు, రాజీవ్ నగర్‌లోని ఎంఎంఎస్ మినరల్ వాటర్ ప్లాంటు, కాల్వకట్ట సమీపంలోని వెన్నెల వాటర్ ప్లాంటు, పెన్నా నగర్‌లోని ఆక్వాభారతి మినరల్ వాటర్ ప్లాంటులపై లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం రూల్ 27 మేరకు కేసులు నమోదు చేశారు. లీగల్ మెట్రాలజీ అనుమతి ,ఎలాంటి ప్యాకింగ్ లైసెన్సు ఇలాంటి ఏమీ లేకుండా లేకుండా నడుస్తునందుకు వాటిపై చర్యలు తీసుకోనున్నారు.
మినరల్ వాటర్ ప్లాంట్లలో ఆకస్మిక తనిఖీలు - kadapa district
తూనికలు కొలతలశాఖ అధికారలు మినరల్ వాటర్ ప్లాంటుల్లో తనిఖీలు చేపట్టారు. అనంతరం అనుమతులు లేని ప్లాంటులపై కేసు నమోదు చేశారు.
Authorities of the Department of Measurements inspect mineral water plants in proddutur at kadapa district