ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా శ్రీనారాపుర వెంకటేశ్వరస్వామి బ్రహ్మెూత్సవాలు

కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మెూత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 25 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

By

Published : May 16, 2019, 4:52 PM IST

శ్రీనారాపుర వెంకటేశ్వరస్వామి వార్షికబ్రహ్మెూత్సవాలు

ఘనంగా ప్రారంభమైన శ్రీనారాపుర వెంకటేశ్వరస్వామి వార్షికబ్రహ్మెూత్సవాలు

కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో వెలసిన శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తితిదే అధికారుల సమక్షంలో అధికారికంగా ధ్వజరోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు వెుుదలయ్యాయి. ఈనెల 25 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details