కడప కేంద్రకారాగారం నుంచి సత్ర్పవర్తన కింద 27 మంది మహిళా ఖైదీలు విడుదలయ్యారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు జైలు అధికారి వరప్రసాద్ పర్యవేక్షణలో విడుదల చేశారు. వీరిలో రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన మహిళలు ఉన్నారు. మహిళలందరికి కడప నగరంలోని ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో... కుట్టుమిషన్లు, కొత్త బట్టలు అందజేశారు.
కడప కేంద్ర కారాగారం నుంచి 27మంది మహిళలు విడుదల - కడప కేంద్రకారాగారం నుంచి మహిళలు విడుదల
కడప కేంద్ర కారాగారం నుంచి 27మంది మహిళలు విడుదలయ్యారు. సత్ర్పవర్తన కింద మహిళా ఖైదీలను విడుదల చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటంతో... జైలు అధికారి వరప్రసాద్ పర్యవేక్షణలో విడుదల చేశారు.
కడప కేంద్ర కారాగారం నుంచి 27మంది మహిళలు విడుదల