కడప జిల్లా రాజంపేట అటవీ డివిజన్ పరిధిలోని రోడ్లమడుగు ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ఫారెస్టు అధికారులు అడ్డుకున్నారు. తొమ్మిది మంది తమిళ కూలీలను పట్టుకోగా... మరో 20 మంది తప్పించుకున్నారని డీఎఫ్ఓ ఖాదరవల్లి తెలిపారు. 3.5 టన్నుల బరువున్న 108 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 14 లక్షల రూపాయలు ఉంటుందన్నారు.
108 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం... 9 మంది అరెస్ట్ - 108 ఎర్రచందనం దుంగలు స్వాధీనం...9మంది అరెస్ట్
అక్రమంగా తరలిస్తున్న 108 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని, 9 మంది స్మగ్లర్లను కడప జిల్లా రాజంపేట అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు.
108 ఎర్రచందనం దుంగలు స్వాధీనం...9మంది అరెస్ట్
TAGGED:
కడప జిల్లా రాజంపేట