నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయం.. ఒకరు అరెస్ట్ - తణుకు
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి సుమారు 100 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
The arrest of a person who sells alcohol contrary to the rules in Tanuku
ఇది చూడండి: 'సైకిల్' కోసం ప్రభుత్వ ఉద్యోగాన్నే వదిలాడు!