కన్న తల్లే బిడ్డలను చంపుకుంది
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో విషాదం నెలకొంది. లక్ష్మి ప్రసన్న అనే మహిళ తన కూతుర్లను గొంతు నులిమి చంపేసింది. అనంతరం తాను ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకుంది.
కన్న తల్లే బిడ్డలను చంపుకుంది
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో విషాదం నెలకొంది. లక్ష్మి ప్రసన్న అనే మహిళ తన కూతుర్లను గొంతు నులిమి చంపేసింది. అనంతరం తాను ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకుంది. కొంత కాలంగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Last Updated : Feb 18, 2019, 11:45 PM IST