తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు వై.వీ సుబ్బారెడ్డి, మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, స్థానిక ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు తదితరులు కేక్‌కట్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలకు శ్రీకారం చుట్టారు. సీఎం జగన్ భవిష్యత్తులో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని... సుభిక్షమైన పాలన అందించాలని ఆకాంక్షించారు. పేద, బడుగు వర్గాల ఆశాజ్యోతిగా ముఖ్యమంత్రి వెలుగొందాలని ఆశిస్తూ... పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
తణుకులో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు - jagan birthday celebrations
సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా... పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తణుకులో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు