ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంగన్‌వాడీలలో పౌష్టికాహారానికి ప్రభుత్వం చర్యలు - food

అంగన్‌వాడీలలో పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. జిల్లాలోని లక్ష 75 వేల111 మంది చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. పోషణ్ అభియాన్ పేరట పాలు, గుడ్లు, ఆకుకూరలు పంపిణీ చేస్తున్నారు.

healthy-food-in-anganwadi-centers

By

Published : Jul 20, 2019, 12:49 PM IST

అంగన్‌వాడీలలో పౌష్టికాహారానికి ప్రభుత్వం చర్యలు

చిన్నారులకు,బాలింతలకు,గర్భిణులకు అంగన్‌వాడీలలో పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది.పశ్చిమగోదావరి జిల్లాలో లక్ష75వేల111మంది6ఏళ్లు లోపు చిన్నారులు, 44వేల778మంది బాలింతలు,గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ పేరట నాణ్యమైన పాలు,గుడ్లు,ఆకుకూరలు అందిస్తున్నారు.చిన్నారులు ఎదుగుదల,హాజరు అంశాలను నిత్యం పరిశీలించి వాటికి అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు బృందాన్ని ఏర్పాటు చేశారు. అన్న ప్రాసన,సీమంతాలు,నిర్వహిస్తూ పౌష్టికాహారం లోపం వల్ల కలిగే నష్టాలను వివరించి నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details